
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ రూరల్: నగరంలో ఆదివారం సంస్కార భారతి ఇందూరు మహానగర కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాజ్ కుమార్ సుబేదార్, ఉపాధ్యక్షులుగా సముద్రాల శ్రీనివాసచారి, మోహన్‌రెడ్డి, బున్ని మల్లేష్, జయప్రద, చిరంజీవాచారి, ప్రధాన కార్యదర్శిగా పెండం కార్తీక్, కార్యదర్శులు వి నోద్‌గౌడ్, వరలక్ష్మి, రమణాచారి, నితీష్ మలాని, పవన్ కుమార్, కోశాధికారిగా రాధాకృష్ణ, మాతృశక్తి కన్వీనర్‌గా మాధురి, ప్రచార ప్ర ముఖ్‌గా బెజుగం శ్రీకాంత్, కళావిభాగ్ కన్వీనర్‌గా ఎన్. రవికుమార్, దృశ్యకళా విభాగ్ కన్వీనర్‌గా పాముల నవీన్, లోపు కళా విభాగ్ కన్వీనర్‌గా తోట ప్రశాంత్, సాహిత్య కళ విభాగ్ కన్వీనర్‌గా శ్రీమన్నారాయణచారి, విరాట్ కళాధరోహర్ విభాగ్ కన్వీనర్‌గా పురుషోత్తమాచారి, కార్యవర్గ సభ్యులుగా కళ్యాణి, రచనా, రజిని, సాయిరెడ్డి, శివ, నాగమణి, రాము, శ్రీనివాస్ రెడ్డి, సముద్రాల మధుసూదనాచారి ఎన్నికయ్యారు. ప్రాంత సంఘటన్ మంత్రి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.