అర్బన్ ఎఫిషియెన్సీ టాయిలెట్స్
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్‌లోని మానేరు పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని అర్ఫాయుస్రా తన మేధస్సుకు పదును పెట్టి సమాజానికి అవసరమయ్యే అద్భుతమైన ప్రదర్శన అర్బన్ ఎఫిషియన్సీ టాయిలెట్స్ చేసి ఔరా అనిపించింది. తక్కువ స్థలంలో ఎక్కువ టాయ్‌లెట్స్ నిర్మించేలా, జనసాంద్రత, రద్దీ ఎక్కువ ఉన్న చోట్ టాయ్‌లెట్స్‌ను ఎలా నిర్మించాలో చేసి చూపించింది. అర్బన్ ఎఫిషియన్సీ టాయిలెట్స్ ప్రదర్శనను జనవరి 21 నుంచి 25 వరకు పుదుచ్చేరిలో జరిగిన సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్‌వల్‌లో ప్రదర్శించింది. జిల్లా నుంచి ఎకై క ప్రదర్శన ఎంపికయింది.
Comments
Please login to add a commentAdd a comment