పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత

Published Fri, Feb 28 2025 12:48 AM | Last Updated on Fri, Feb 28 2025 12:49 AM

పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత

పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత

వేములవాడ: వేములవాడలోని ఆలయ వసతిగదిలో ఓ భక్తుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి అప్పగించి పారిశుధ్య కార్మికురాలు నిజాయితీ చాటుకుంది. మహాశివరాత్రి వేడుకలకు వచ్చిన భక్తులు పార్వతీపురంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. గురువారం ఖాళీ చేయగా.. శుభ్రం చేసేందుకు వచ్చిన పారిశుధ్య సిబ్బందికి బంగారు గొలుసు కనిపించింది. ఆ గొలుసును ఆలయ అధికారులకు అప్పగించారు.. వారు ఆ భక్తుడికి అందజేశారు. నిజాయితీ చాటుకున్న పారిశుధ్య కార్మికురాలిని ఈవో వినోద్‌రెడ్డి, ఆలయ అధికారులు అభినందించారు.

నిజాయితీ చాటుకున్న పారిశుధ్య సిబ్బంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement