నేటి నుంచి డోలోత్సవం
వేములవాడ: రాజన్న ఆలయంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు డోలోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు అర్చకుడు చంద్రగిరి శరత్‌శర్మ తెలిపారు. ఈనెల 16 నుంచి ఐదు రోజులపాటు జరిగే శివకల్యాణోత్సవాల సందర్భంగా ఆలయంలో పనులు వేగం పుంజుకున్నాయి. ప్రధానాలయం ముందు యాగశాల సిద్ధం చేస్తున్నారు.
ఇన్‌చార్జి స్థానాచార్యులుగా ఉమేశ్‌శర్మ
రాజన్న ఆలయం ఇన్‌చార్జి స్థానాచార్యులుగా ఉమేశ్‌శర్మను నియమించినట్లు ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి తెలిపారు. గతనెలలో ఇనచార్జి స్థానాచార్యులుగా కొనసాగిన అప్పాల భీమాశంకరశర్మ రిటైర్డ్ కావడంతో ఏర్పడిన ఖాళీలో ప్రధాన అర్చకులైన ఉమేశ్‌శర్మ నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment