కరీంనగర్
వాతావరణం
ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి.
భక్తిశ్రద్ధలతో ఈద్– ఉల్ – ఫితర్
తాగునీటి సమస్య తీర్చండి
గుండె.. ఆగిపోతోంది
ఒకప్పుడు పట్టణవాసులకు గుండెపోటు ఎక్కువగా వస్తుందనేది ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
కరీంనగర్‌కల్చరల్: జిల్లావ్యాప్తంగా సోమవారం ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ సమీపంలో గల పురానీ (ఖదీమ్ షాహి) ఈద్గా, చింతకుంట, సాలెహ్‌నగర్ ఈద్గాలలో మతపెద్దలు సందేశమిచ్చారు. సాలెహ్‌నగర్ ఈద్గా వద్ద ముస్లింలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిపొన్నం ప్రభాకర్ తన స్నేహితులు సయ్యద్‌షా ఖాజా మెహినుద్దీన్ ఖాద్రి, పాస మొల్ల నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ మేయర్ సునీల్‌రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఫార్మసీ కరీంనగర్ ఆధ్వర్యంలో స్వీట్స్, మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనలయ్యేవరకు ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లింపు చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
ఏయే ఫారం ఎందుకంటే..
న్యూస్‌రీల్
యువతా.. ఓటుందా
యువతా.. ఓటుందా
యువతా.. ఓటుందా
యువతా.. ఓటుందా
యువతా.. ఓటుందా
యువతా.. ఓటుందా
యువతా.. ఓటుందా
యువతా.. ఓటుందా
యువతా.. ఓటుందా
యువతా.. ఓటుందా
యువతా.. ఓటుందా