
కోలారు: రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళితుడికి అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, కేంద్ర మంత్రిగా అపార అనుభవం కలిగిన కెహెచ్ మునియప్పను ఈసారి ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు మంగళవారం నగరంలోని మెక్కె సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు.
జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఊరుబాగిలు శ్రీనివాస్, నాయకులు జయదేవ్, ఉదయకుమార్, మల్లప్ప పాల్గొన్నారు.