
కర్ణాటక: సీఎం సిద్ధరామయ్య గారు.. కొంచెం విషం ఇవ్వండి.. ప్రాణాలు తీసుకుంటాం అంటూ చిక్కమగళూరు జిల్లాకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన బాధను వీడియో రూపంలో విన్నవించుకొన్నారు.
శక్తి పథకం ద్వారా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తమకు గిరాకీలు లేవన్నారు. ఆటోల్లో ప్రయాణించేవారు తక్కువయ్యారని, బా డుగలు లేక ఇంటికి వెళ్లలేకపోతున్నామన్నారు. చేతులెత్తి మొక్కుతున్నా.. ఇలాంటి చిత్రహింస ఎవ్వరికీ వద్దు, ఆటో డ్రైవర్లపై కరుణ చూపించాలని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment