హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీని అభ్యసించేందుకు ప్రయత్నించిన నటి పవిత్ర లోకేష్‌కు బిగ్ షాక్ ఎదురైంది. ఇటీవల జరిగిన సీఈటీ పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించినా సీనియార్టీ, ఫైనల్ లిస్ట్‌లో ఆమె పేరు లేదు.
దీంతో ఆమె ఆశలు ప్రస్తుతానికి నెరవేరే అవకాశాలు లేనట్లే. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ సుబ్బణ్ణరై మాట్లాడుతూ నటి పవిత్ర కన్నడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసేందుకు ప్రయత్నించి సీఈటీలో ఉత్తీర్ణత సాధించినా ఉత్తమ ర్యాంక్ సాధించలేక పోవడంతో ఆమెకు సీటు లభించలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment