
ఖమ్మం: మండలంలోని కిన్నెరసానికి ఆదివారం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన పర్యాటకులు డీర్ పార్కులోని దుప్పులు, డ్యాం పైనుంచి జలాశయాన్ని వీక్షించి ఉల్లాసంగా గడిపారు.
746 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్‌కు రూ.29,985.. 270 మంది బోటింగ్ చేయడం ద్వారా రూ.16,730 ఆదాయం టూరిజం శాఖకు లభించిందని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment