Telangana: Harikrishna Daughter Suhasini Invited Congress Party Leader Ponguleti Srinivasa Reddy For Her Son Marriage - Sakshi
Sakshi News home page

హరికృష్ణ మనవడి వివాహానికి పొంగులేటికి ఆహ్వానం

Jul 31 2023 12:06 AM | Updated on Aug 21 2023 9:36 AM

- - Sakshi

హరికృష్ణ కుమార్తె సుహాసిని.. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికింది.

ఖమ్మంమయూరిసెంటర్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ కోచైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని.. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికింది. ఆదివారం హైదరాబాద్‌లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లిన సుహాసిని తన కుమారుడు హర్ష వివాహ శుభలేఖను అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement