
కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని మా ర్కెట్ యార్డులో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం డీఎస్‌వో బిక్కునాయక్, ఏడీ మిలింద్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతులు దళారులను న మ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కందులు క్వింటాల్‌కు రూ.7,550 మద్దతు ధర కల్పిస్తుందన్నారు. రైతులు పట్టా పాసుపుస్తకం, ఆధార్ కార్డుతో వచ్చి పట్టా పుస్తకంపై ఎన్ని క్వింటాళ్ల కందులు అమ్ముకునేందుకు అవకాశం ఉందో తెలుసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment