నంద్యాల జిల్లాలో మొత్తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్
కర్నూలు జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు
ప్రభుత్వ ఉద్యోగుల
కార్యాలయాలు సంఖ్య
కర్నూలు నగర పాలక సంస్థ 1,116
ప్రభుత్వ సర్వజన వైద్య శాల 53
గృహ నిర్మాణ సంస్థ 105
రెవెన్యూ 150
డ్వామా 120
డీఆర్‌డీఏ 06
ఇతర ప్రభుత్వ శాఖలు 350
ఉద్యోగులకు తీవ్ర నష్టం
ఆప్కాస్ వ్యవస్థ సజావుగా సాగుతోంది. తిరిగి పాత పద్ధతిపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. గతంలో ఏజెన్సీలు ఉన్న సమయంలో వేతనాలను సక్రమంగా అందించేవారు కాదు. పీఎఫ్, ఈఎస్‌ఐ జమ చేయక కోట్లాది రూపాయలను దిగమింగారు. ప్రతి ఏడాది రెన్యూవల్ కోసం కమీషన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వెళ్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతాం.
– ఎండీ అంజిబాబు, సీఐటీయూ
కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి
ఆప్కాస్ విధానాన్ని
కొనసాగించాలి
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాసటగా ఉన్న ఆప్కాస్‌ను విధానాన్ని కొనసాగించాలి. పాత ద్ధతిలో ఏజెన్సీలను తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలి. ఏజెన్సీలు వస్తే ఉద్యోగులకు కష్టాలు ప్రారంభమవుతాయి. మొత్తం వ్యవస్థ అంతా అధికార పార్టీ నేతల గుప్పిట్లోకి పోతుంది. వారు చెప్పిందే వేదంగా ఉద్యోగులు పనిచేయాల్సి వస్తుంది. ఆప్కాస్‌ను రద్దు చేయాలని చూస్తే ఉద్యమాలు చేపడతాం.
– మునెప్ప, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
నంద్యాల జిల్లాలో మొత్తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్
Comments
Please login to add a commentAdd a comment