ఈత కొట్టి.. ఒడ్డుకు చేరి!
భానుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకు ఎండలు మండుతున్నాయి. ప్రజలతో పాటు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. వైఎస్సార్ జిల్లా పొన్నంపల్లె, అవుకు మండలం కొండమనాయుని పల్లె నుంచి జీవాల మందను కాపరులు మేత కోసం దొర్నిపాడు పొలాల వైపు తీసుకొచ్చారు. ఎండలు అధికంగా ఉండటంతో క్రిష్టిపాడు గ్రామ సమీపంలో ఉన్న కుందూ నదిలో జీవాలకు దించేందుకు తెచ్చారు. మందంతా ఒకేసారి బ్రిడ్జిపైకి వచ్చిన తర్వాత జీవాలను నదిలోకి తోసేశారు. అవి ఈదుతూ ఒడ్డుకు చేరుకుని వేసవి తాపాన్ని తీర్చుకున్నాయి. – దొర్నిపాడు
మాకె‘వరు స’రిలేరు.. వంతెనపై జీవాలు
ఈత కొట్టి.. ఒడ్డుకు చేరి!
ఈత కొట్టి.. ఒడ్డుకు చేరి!
Comments
Please login to add a commentAdd a comment