కొనుగోళ్లకు ఆఖరు తేది: ఈనెల 21
5,575 టన్నులు కర్నూలు జిల్లాలో కొనుగోలు చేసిన కందులు
5,500 టన్నులు నంద్యాల జిల్లాలో కొనుగోలు చేసిన కందులు
2,500 క్వింటాళ్లు నాణ్యత లేక గోదాముల వద్ద తిరస్కరించిన కందులు
కందుల కొనుగోళ్లలో మతలబు
● నాసిరకం కందులు విక్రయిస్తున్న
దళారీలు, వ్యాపారులు
● సెంట్రల్, స్టేట్ వేర్‌హౌసింగ్ గోదాముల
వద్ద వెలుగులోకి అక్రమాలు
● నాణ్యతా లోపంతో
2,500 క్వింటాళ్లకు పైగా తిరస్కరణ
● ముడుపులతోనే చూసీచూడనట్లు
వ్యవహారం
● గుడ్‌విల్ మత్తులో
మార్క్‌ఫెడ్ అధికారులు
మద్దతు ధర: 7,550
మద్దతు ధర: 7,550