
‘పది’లో స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత
● 66.1 శాతంతో చివరి నుంచి
రెండో స్థానంలో జిల్లా
● మొదటి శ్రేణిలో 14,291 మంది
విద్యార్థులు
● ఏడుగురు విద్యార్థులకు 597
మార్కులు
● ప్రభుత్వ యాజమాన్యాల్లోనూ
విద్యార్థుల రాణింపు
● రెండు కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణత
● ఫలితాల్లో బాలికలదే పైచేయి
● సత్ఫలితాలిచ్చిన
ఇంగ్లిష్ మీడియం విద్య