
రైతుల పాలిట ‘పగా’కు!
● ఉమ్మడి జిల్లాలో 67,336 ఎకరాల్లో
పొగాకు సాగు
● 50వేల టన్నుల వరకు దిగుబడి
● ఇప్పటి వరకు కొనుగోలు
20 వేల టన్నులే..
● పత్తాలేకుండా పోయిన
కంపెనీల ప్రతినిధులు
● రైతుల కష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వం
● అకాల వర్షాలతో దిక్కుతోచని రైతులు