మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు

Published Thu, Apr 3 2025 1:20 AM | Last Updated on Thu, Apr 3 2025 1:20 AM

మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు

మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు

కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు 10,516 బస్తాల మక్కలు బుధవారం అమ్మకానికి వచ్చాయి. దీంతో షెడ్లు మక్కల రాశులతో నిండిపోయాయి. ఈ సీజన్‌లో అత్యధికంగా మక్కలు అమ్మకానికి రావడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. క్వింటాకు గరిష్ట ధర రూ.2,224, కనిష్ట ధర రూ.2,071లు పలికినట్లు తెలిపారు.

మానుకోట మార్కెట్‌కు 6,997 బస్తాలు..

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో 6,997 బస్తాల మక్కలు విక్రయం జరుగగా గరిష్ట ధర క్వింటాకు రూ.2,191, కనిష్ట ధర రూ.2,076 పలికిందని ఏ ఎంసీ చైర్మన్‌ సుధాకర్‌ బుధవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement