
పరిష్కారం చూపాలి
రెవెన్యూ, ఫారెస్టు శాఖలు సమన్వయంతో జాయింట్ సర్వే నిర్వహించి అసైన్డ్ పట్టాదారులకు ఇబ్బందులు రాకుండా పరిష్కారం చూపాలి. అసైన్డ్ పట్టాలు ఉన్నా ఫారెస్టు వారు భూముల్లో సాగు చేయనివ్వడం లేదు. ప్రభుత్వ మిగులు భూమి అందుబాటులో ఉంది. అయినా అసైన్డ్ పట్టాదారులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. జాయింట్ సర్వే నిర్వహించి మిగులు భూమిని గుర్తించాలి. పేదలకు మరిన్ని అసైన్డ్ పట్టాలు ఇవ్వాలి.
– బి.నాగన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు
Comments
Please login to add a commentAdd a comment