
233 మంది విద్యార్థులు గైర్హాజరు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం మొదటి పరీక్ష పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగాయి. పేపర్–2లో తెలుగు, హిందీ, సంస్కృతం, అరబిక్‌లకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. 36 పరీక్ష కేంద్రాల్లో 10,222 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 9,989 మంది హాజరయ్యారు. జనరల్ కోర్సుల్లో 8,295 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 1,694 మంది విద్యార్ధులు హాజరు కాగా.. 233 మంది గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు, ఫ్లయింగ్, సిటింగ్ స్వాడ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ జానకి

233 మంది విద్యార్థులు గైర్హాజరు

233 మంది విద్యార్థులు గైర్హాజరు

233 మంది విద్యార్థులు గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment