
కళాశాలకు గర్వకారణం..
జిజ్ఞాసలో వృక్షశాస్త్ర విద్యార్థులు చేసిన పరిశోధనలకు గుర్తింపు దక్కడం కళాశాలకు గర్వకారణం. బొటానికల్ గార్డెన్ వల్ల అంతర్జాతీయ స్థాయిలో కళాశాలకు గుర్తింపు దక్కింది. డిగ్రీ స్థాయిలో ఎక్కడ జరగని పరిశోధనలు మా వద్ద జరగడం ఆనందంగా ఉంది. మరిన్ని పరిశోధనలకు అవార్డు స్ఫూర్తి కానుంది. వృక్షశాస్త్ర మెంటర్‌తో పాటు విద్యార్థులకు అభినందనలు.
– డా.సుకన్య,
ప్రిన్సిపాల్, బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజి కళాశాల, జడ్చర్ల
●