‘నల్లమల’కు తరలిస్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

‘నల్లమల’కు తరలిస్తున్నాం..

Published Fri, Apr 18 2025 11:50 PM | Last Updated on Fri, Apr 18 2025 11:50 PM

‘నల్లమల’కు తరలిస్తున్నాం..

‘నల్లమల’కు తరలిస్తున్నాం..

నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిన మాట వాస్తవమే. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. చిరుత సంచారాన్ని తెలుసుకునేలా మోమినాపూర్‌, నందిగామ, నందిపాడ్‌ వంటి ప్రధాన చోట్ల ట్రాక్‌ కెమెరాలు అమర్చాం. ఈ ప్రాంతాలతోపాటు దేవరకద్ర, ధన్వాడ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశాం. కొత్తపల్లి మండలం నందిగామ, ధన్వాడలో ఇప్పటివరకు రెండింటిని బంధించి నల్లమల పరిధిలోని లింగాల, అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాం. మిగతా వాటిని తరలిస్తాం. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం..

– కమాలొద్దీన్‌, జోగుళాంబ సర్కిల్‌ అటవీ రేంజ్‌ ఆఫీసర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement