
సివిల్స్‌లో మెరిసిన పాలమూరు బిడ్డలు
● నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి ముగ్గురికి మెరుగైన ర్యాంకులు
● మూసాపేట మండలం నిజాలాపూర్‌కు చెందిన మరో యువకుడి ప్రతిభ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నలుగురు యువకులు సివిల్స్‌లో సత్తాచాటారు. మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరుకు చెందిన మండలి సాయికిరణ్ ఆలిండియా 298వ ర్యాంక్ సాధించారు. అలాగే వెంకటేష్‌ప్రసాద్ (700ర్యాంక్), యశ్వంత్‌నాయక్ (432 ర్యాంక్), ఆంజనేయులు (934 ర్యాంక్) సాధించారు. – సాక్షి నెట్‌వర్క్
– వివరాలు 10లో..

సివిల్స్‌లో మెరిసిన పాలమూరు బిడ్డలు