
నియామక పత్రం అందజేస్తున్న నవీన్
చేగుంట(తూప్రాన్): మంలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ గ్రామ కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు మండలశాఖ అధ్యక్షుడు నవీన్ తెలిపారు. గురువారం బీకొండాపూర్‌లో నూతన గ్రామ కమిటీని ఎన్నుకోగా అధ్యక్షుడుగా బ్యాగరి రమేశ్, ఉపాధ్యక్షుడుగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చంద్రం, యువజన అధ్యక్షుడిగా మహిపాల్, సోషల్‌మీడియా నర్సింహులు, మహిళా అధ్యక్షులుగా ఉమాదేవి, కిసాన్‌సెల్ అధ్యక్షుడుగా దయాకర్, బూత్‌లెవల్ కార్య కర్తగా స్వామిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామస్వామి, నాయకులు అంజి రెడ్డితో పాటు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment