
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తాజాగా కేస్ తో బంతా హై అనే కామెడీ షోలో పాల్గొన్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో హోస్ట్ రితేష్ దేశ్‌ముఖ్.. అభిషేక్ బచ్చన్ సెట్స్‌లో కొన్ని వస్తువులు దొంగతనం చేశాడని సరదాగా ఆరోపించాడు.
దీనికి అభిషేక్ స్పందిస్తూ.. అవును, గురు సెట్స్‌లో ఐశ్వర్య రాయ్‌ను ఎత్తుకెళ్లిపోయాను అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే గురు సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. ఆ వెంటనే 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2012లో కూతురు ఆరాధ్య జన్మించింది.
చదవండి: 'బింబిసార'లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?
మూడు రోజుల్లో సీతారామం ఎంత రాబట్టిందంటే?
Comments
Please login to add a commentAdd a comment