మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 29)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తొలిసారి పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ‘ఆచార్య’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు భారీ స్పందన రావడం, ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్‌లో నిర్వహించడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.
ఇక ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.
ఫస్టాప్ డీసెంట్‌గా ఉందని, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు మెగా ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా ఉంది. బీజీఎం, పాటలు బాగున్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉండడంతో పాటు హిందూ మతం గురించి ఓ చిన్న సందేశం కూడా ఉంది’అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
#Acharya
— Mahi Reviews (@MahiReviews) April 28, 2022
1st half - Decent and Ordinary
2nd half - 40 minutes are literally for fans and masses, Fights, Bgm, Songs in 2nd half are Super executed, The climax is very emotional and little message about Hindu Dharma 👍🏻
Overall my Rating is 3.5/5@AlwaysRamCharan #AcharyaOnApr29
Just come back ...
— Venky Tiranam (@Venkytiranam) April 28, 2022
Confidently tell you , extra shirt tesukellandi ..
2nd half their both screen presense , fights, songs and climax boss viswaroopam ...
Sure shot hit ..#Acharya #AcharyaOnApr29
First half :
— Uday #SVPonMAY12🔔 (@UDAyVarma1882) April 29, 2022
Edho ala vellipoyindhi .. #Acharya
Slow Paced , no elevations no high
Not at all Koratalaaa movie ..😭 pic.twitter.com/aXi2zePm5T
ఫస్టాఫ్ ఏదో అలా వెళ్లిపోయింది. ఎలివేషన్స్‌లేవు... స్లోగా సాగుతుంది. ఇది కొరటాల సినిమాలా లేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Okka high moment ledu till now
— సినిమా పిచ్చోడు (@KPReddy_) April 29, 2022
2nd half aina bagundali 😭🤞
Mani sir e range rod 🤧🤧#Acharya https://t.co/SOplnQC0nl
#Acharya ఫస్ట్ హాఫ్ చూసాక చాలా రోజుల తర్వాత ఒక ప్రసాంతమయిన ఫీలింగ్.. అరుపులు కేకలు మోషన్స్ రావటనట్టు ఎక్స్ప్రెషన్న్స్ ఏమి లేవు.. #ManiSharma బీజీమ్ కూడా చాలా డీసెంట్ గా ఉంది.. North వాళ్లకు బాగా ఎక్కే అవకాశాలు వున్నాయి. అంతా దేవగట్టం గురించే@kchirutweets ఏ పాత్ర అయిన నీకు 👌 pic.twitter.com/U1PtiasD5c
— BaLu (@RCharaaan) April 29, 2022
#Acharya show complete super hit movie 3.5/5...
— RangaSwamyReddy (@rangas312) April 29, 2022
Pakka hit chusi cheppandi..
Chudakunkunda cheppoddu plzzz
Genuine review :- Frist half story narration Superbbb & #Chiranjeevi garu Dance Grace 👌🔥💥.E age lo kuda ha grace ante Really impressive. #ManiSharma garu music is Highlight.Interval bang aythe Mass Rampage 💥🤙#SIDDHA #Ramcharan acting is so gud upto now.Overall gud #Acharya pic.twitter.com/O1WTExwPBk
— 🕊 புதியபறவை 🕊 (@MigaMike) April 29, 2022
#Acharya is terrible. Might have been considered a good actioner had it released a decade ago. Sticks to the most basic revenge template. The writing and characters are so bland that it even renders a performer like Chiranjeevi charmless. Even Mani Sharma couldn't salvage this.
— Ram Venkat Srikar (@RamVenkatSrikar) April 29, 2022
Climax takes Charan to another level as an actor and puts #Acharya to a blockbuster. Apart from first 20mins of second half it is full of high moments
— Manish Polisetty (@endhukureturns) April 28, 2022
An outright DISASTER.. a pointless story that goes no where, highly outdated.
— Peter (@urstrulyPeter) April 28, 2022
nothing worked for the movie everyone and everything is weakest. Only bhanjara song is good.. don't dare to watch 1/5 #Acharya
#Acharya Overall a low-grade 1st half with a slightly better but still outdated 2nd half!
— Venky Reviews (@venkyreviews) April 28, 2022
Apart from a few scenes and enjoyable dances, nothing else works.
Outdated screenplay/story with poor BGM and VFX. Kortala’s Weakest Work by far.
Rating: 2-2.25/5
First half is dope 🔥! Idhi kada Megastar ante anattundhi. Not just for fans it is made for every normal cinema goer. Apart from that one scene of Chamak Chandra comedy everything else is fcking fabulous! Dont miss this rebooted Siva Shankar Vara Prasad Rao #Acharya
— Manish Polisetty (@endhukureturns) April 28, 2022
Comments
Please login to add a commentAdd a comment