Chiranjeevi And Ram Charan Acharya Ott Release Date Is Out - Sakshi
Sakshi News home page

Acharya Ott Release: ఓటీటీలో ఆచార్య, స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే..

Published Fri, May 13 2022 6:34 PM | Last Updated on Fri, May 13 2022 7:14 PM

Chiranjeevi And Ram Charan Acharya Ott Release Date Is Out - Sakshi

చిరంజీవి, రామ్‌చరణ​ నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్‌29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది.

ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వెల్లడించింది. ఈనెల 20న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయనున్నట్లు పేర్కొంది. అయితే అదే రోజున రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్‌ కానుండటం విశేషం. 


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement