Actor Mahesh Babu: Decided To Undergo Surgery To Knee In USA - Sakshi
Sakshi News home page

Mahesh Babu: సర్జరీ కోసం అమెరికా వెళ్తున్న మహేశ్‌బాబు

Published Thu, Dec 2 2021 8:39 AM | Last Updated on Thu, Dec 2 2021 9:09 AM

Actor Mahesh Babu Decided To Undergo Surgery To Knee - Sakshi

Super Star Mahesh Babu Undergo Surgery In Usa: సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో శస్త్రచికిత్స కోసం మహేశ్‌ యూఎస్‌కి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌కు బ్రేక్‌ పడనుంది.

రెండు నెలల పాటు షూటింగ్‌ వాయిదా పడనున్నట్లు సమాచారం. మరోవైపు ట్విట్టర్‌లో #GETWELLSOONMAHESHBABU అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది. తమ అభిమాన హీరో మహేశ్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement