Actress Sunaina: Mass Entry At Regina New Movie, Deets Here - Sakshi
Sakshi News home page

Sunaina: సాధారణ గృహిణిగా హీరోయిన్‌ సునైనా..!

Published Mon, Apr 18 2022 2:52 PM | Last Updated on Mon, Apr 18 2022 3:38 PM

Actress Sunaina Latest Movie Regina - Sakshi

‘టెన్త్‌ క్లాస్‌’, ‘పెళ్లికి ముందు ప్రేమకథ’, ‘రాజరాజ చోర’ చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ సునైన ‘రెజీనా’ అనే ఓ లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డొమిన్‌ డిసిల్వా దర్శకత్వం వహించారు.

ఎల్లో బేర్‌ ప్రొడక్షన్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సతీష్‌ నాయర్‌ తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ కానుంది. ‘‘స్టైలిష్‌ అండ్‌ ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌ ‘రెజీనా’. ప్రవాహానికి ఎదురీదే చేపలా ఒక సాధారణ గృహిణి ఓ అసాధారణమైన పనిని ఎలా సాధించింది? అనే అంశాన్ని ఈ చిత్రంలో చూస్తారు’’ అని డొమిన్‌ డిసిల్వా పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement