బుసన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి నామినేట్‌ అయిన బాలీవుడ్‌ నటుడు | Ali Fazal nominated for Ray for Busan Film Fest | Sakshi
Sakshi News home page

Busan Film Fest: బుసన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి నామినేట్‌ అయిన బాలీవుడ్‌ నటుడు

Published Wed, Sep 29 2021 2:27 PM | Last Updated on Wed, Sep 29 2021 2:30 PM

Ali Fazal nominated for Ray for Busan Film Fest - Sakshi

శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘రే’. ఇది సత్యజిత్ రే కథ 'బిపిన్ చౌదరి కా స్మృతి భ్రం' ప్రేరణలో దీన్ని తీశాడు. ఈ ఆంథాలజీని ఎంతో మంది ప్రముఖులు  ప్రశంసలు ప్రశంసించారు.

అయితే ఆసియాలో పెద్ద ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అయిన బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (బీఐఎఫ్‌ఎఫ్‌)కి మూడో ఆసియా కంటెంట్ అవార్డ్స్‌లో భాగంగా ఉత్తమ నటుడు కేటగిరికి ఈ ఆంథాలజీలో లీడ్‌రోల్‌ నటించిన అలీ ఫజల్ నామినేట్‌ అయ్యాడు. మామూలుగా వేరే దేశాల్లో జరిగే ఇలాంటి కార్య్రమాల్లో ఇండియా నుంచి నామినేషన్లు దక్కడం చాలా అరుదనే చెప్పాలి. ఈ ఫిట్‌ సాధించిన తర్వాత బీఐఎఫ్‌ఎఫ్‌ నామినేట్‌ అవ్వడం ఊహించలేదని అలీ తెలిపాడు. ఇది జరగడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. ఆసియా కంటెంట్ అవార్డ్స్ సాధిస్తాననే ఆశిస్తున్నట్లు పే​ర్కొన్నాడు.

చదవండి: ఈ మూవీ సమయంలో తీవ్ర ఒత్తిడి, నిరాశకు గురయ్యా: అలీ ఫజల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement