Allu Arjun As Chief Guest For Nikhil Anupama 18 Pages Movie - Sakshi
Sakshi News home page

'18 పేజెస్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు స్పెషల్‌ గెస్ట్‌ ఎవరో తెలుసా?

Published Sun, Dec 18 2022 11:07 AM | Last Updated on Sun, Dec 18 2022 12:14 PM

Allu Arjun As Chief Guest For Nikhil Anupama 18 Pages Movie - Sakshi

నిఖిల్‌ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్‌. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి ఆయన శిష్యడు, సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహించారు. ఈనెల 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి.  నిఖిల్, అనుపమల కెమిస్ట్రీ మరింత హైలైట్‌గా నిలుస్తుంది.

ఇదిలా ఉండగా సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఈనెల 19న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ వేడుకకు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. బన్నీ రాకతో సినిమాకు మరింత హైప్‌ క్రియేట్‌ ఖాయమని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement