Allu Arjun And Hrithi Roshan Viral Moment At Madhu Mantena And Ira Trivedi Wedding - Sakshi
Sakshi News home page

Allu Arjun: బాలీవుడ్ నిర్మాత పెళ్లిలో బన్నీ సందడి.. సోషల్ మీడియాలో వైరల్!

Published Mon, Jun 12 2023 11:22 AM | Last Updated on Mon, Jun 12 2023 11:37 AM

Allu Arjun viral moment at Madhu Mantena and Ira Trivedi wedding  - Sakshi

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన.. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబయిలో జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్ అగ్ర హీరోలు, పలువురు సినీతారలు హాజరయ్యారు. ముఖ్యంగా అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ హీరోలు పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. జూన్ 11న కుటుంబసభ్యుల, అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట వివాహాబంధంలో ఒక్కటయ్యారు.

( ఇది చదవండి: రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్‌ చేసిన నటి ప్రగతి)

అయితే పెళ్లి తర్వాత జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఐకాన్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న బన్నీ అమీర్ ఖాన్, అల్లు అర్జున్‌తో కరచాలనం చేశారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బన్నీని చూసిన బాలీవుడ్ స్టార్స్ అప్యాయంగా పలకరించారు.  

( ఇది చదవండి: తమన్నా ఏంటీ ఇలా?.. డబ్బుల కోసమే అలాంటి సీన్స్ చేస్తోందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement