అమెజాన్‌ ప్రైమ్‌లో ఏకకాలంలో బోలెడు సినిమాలు విడుదల! | Amazon Prime Video Announces 2024 India Slate | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ ప్రైమ్‌ క్రేజీ అప్‌డేట్స్‌: ఒకేసారి 50కి పైగా వెబ్‌సిరీస్‌, సినిమాల ప్రకటన.. లిస్ట్‌ ఇదిగో

Published Wed, Mar 20 2024 9:34 AM | Last Updated on Wed, Mar 20 2024 10:34 AM

Amazon Prime Video announces 2024 India slate - Sakshi

ఓటీటీ ప్రేక్షకులకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో క్రేజీ అప్‌డేట్స్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. రానున్న రోజుల్లో విడుదల చేయబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ ప్రకటించింది. ముంబై వేదికగా జరిగిన ఈవెంట్‌లో ఈ జాబితాను వెల్లడించింది. ఇందులో ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న సినిమాలతో పాటు తెలుగు,తమిళ, హిందీ భాషల్లో రాబోయే వెబ్‌ సిరీస్‌ లిస్ట్‌ను ఒకే రోజు రిలీజ్‌ చేసింది.

రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’తో పాటు పలు తెలుగు సినిమాలు అమెజాన్‌ ఫ్రైమ్‌ వీడియోలో సందడి చేయబోతున్నాయి. అలాగే సిటాడెల్‌: హనీ బన్నీ,మీర్జా పూర్‌-3, పాతాళ్‌ లోక్‌-2, బందిష్‌ బండిట్స్‌, పంచాయత్‌-3, గుల్‌కంద్‌ టేల్స్‌, ది రానా కనెక్షన్‌, ఇన్‌ ట్రాన్సిస్ట్‌, రంగీన్‌, మట్కా కింగ్‌, దల్‌దల్‌, డేరింగ్‌ పార్ట్‌నర్స్‌,  ది గ్రేట్‌ ఇండియన్‌ కోడ్‌, సుబేదార్‌, ఉప్పు కప్పురంబు లాంటి వెబ్‌ సిరీస్‌ కూడా ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో స్ట్రీమింగ్‌ కాబోతున్న కొత్త సినిమాలివే

టైటిల్‌: గేమ్‌ ఛేంజర్‌; నటీనటులు: రామ్‌ చరణ్‌, కియరా అద్వానీ

టైటిల్‌: ఫ్యామిలీస్టార్‌; నటీనటులు: విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌

టైటిల్‌:కంగువ; నటీనటులు:సూర్య,జగపతిబాబు, బాబీ డియోల్‌, యోగిబాబు

టైటిల్‌: ఉస్తాద్‌భగత్‌ సింగ్‌; నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, శ్రీలీల

టైటిల్‌: హరి హర వీర మల్లు; నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, నిధి అగర్వాల్‌

టైటిల్‌: కాంతార 2; నటీనటులు: రిషబ్‌ శెట్టి,రుక్మిణీ వసంత్‌

టైటిల్‌: తమ్ముడు; నటీనటులు:నితిన్‌, సప్తమి, లయ

టైటిల్‌: ఓమ్‌ భీమ్‌ బుష్‌; నటీనటులు:  శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి

టైటిల్‌: అశ్వత్థామ; నటీనటులు: షామిద్‌ కపూర్‌

టైటిల్‌: ఘాటి; నటీనటులు: అనుష్క శెట్టి

టైటిల్‌: భాఘీ 4, నటీనటులు: టైగర్‌ ష్రాప్‌; నిర్మాత: సాజిద్‌ నడియాద్‌వాలా

టైటిల్‌: చందు ఛాంపియన్‌; నటీనటులు: కార్తిక్‌ ఆర్య

టైటిల్‌: ఇక్కీస్‌; నటీనటులు:అగస్త్య నంద, ధరేంద్ర, జైదీప్‌ అహల్వత్‌

టైటిల్‌: స్త్రీ; నటీనటులు: షాహిద్‌ కపూర్‌, రాజ్‌ కుమార్‌ రావ్‌, పంకజ్‌ త్రిపాఠి, అభిషేక్‌ బెనర్జీ

టైటిల్‌: తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా; నటీనటులు: షాహిద్‌ కపూర్‌, కృతి సనన్‌, ధర్మేంద్ర, డింపు


అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో స్ట్రీమింగ్‌ కాబోతున్న వెబ్‌ సిరీస్‌ జాబితా

సిటాడెల్‌: హనీ బన్నీ

మీర్జా పూర్‌-3

పాతాళ్‌ లోక్‌-2

మట్కా కింగ్ 

చోరీ2

ది మెహతా బాయ్స్‌

సుబేదార్‌

సుడల్ 2

బండిష్ బ్యాండిట్స్ 2

ది మెహతా బాయ్స్‌

 బి హ్యాపీ

చీకటి లో

యే వతన్ మేరే వతన్

జిద్దీ గర్ల్స్

బ్యాండ్‌వాలే

దిల్ దోస్తీ డైలమా

ఫాలో కర్లో యార్

కాల్ మి బే

డాల్డల్

ఖౌఫ్

గ్యాంగ్స్ కురుత్తి పునల్

స్నేక్స్ అండ్ ల్యాడర్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement