![Amy Jackson Aishwarya And Celebrities At Cannes Film Festival 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/19/cannes-film-festival-2023.jpg.webp?itok=WcbU5oKX)
ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భారత సినీ తారలు మెరుస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన ఈ వేడుకలు 27 వరకు జరుగుతాయి. ఇప్పటికే కాన్స్ రెడ్ కార్పెట్‌పై సారా అలీఖాన్, ఈషా గుప్తా, ఊర్వశీ రౌతేలా క్యాట్ వాక్‌తో ఆకట్టుకున్నారు.
చదవండి: ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, కపిల్ దేవ్.. నెట్టింట ఫోటో వైరల్
తాజాగా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, ఖుష్భూ, అమీ జాక్సన్, దర్శక–రచయిత, నిర్మాత, నటుడు విఘ్నేష్ శివన్, దర్శక–నటుడు ప్రదీప్ రంగ నాథన్‌లు పాల్గొన్నారు. ఇక మృణాల్ ఠాకర్, ఐశ్వర్యా రాయ్ అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌లో రెడ్ కార్పెట్‌పై మెరిశారు. మొత్తానికి కాన్స్‌లో దేశీ హంగామా బాగానే కనబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment