'యానిమల్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే | Animal Movie OTT Release Date And Streaming Details | Sakshi
Sakshi News home page

Animal Movie OTT: 'యానిమల్' మూవీ వచ్చేది ఆ ఓటీటీలోనే

Published Fri, Dec 1 2023 4:52 PM | Last Updated on Fri, Dec 1 2023 4:59 PM

Animal Movie OTT Release Date And Streaming Details - Sakshi

మూవీ లవర్స్ చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్న మూవీ 'యానిమల్'. విడుదలకు ముందే ఓ రేంజు అంచనాలు సెట్ చేసిన ఈ చిత్రాన్ని.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉంది? టాక్ ఏంటి? లాంటి విషయాలు పక్కనబెడితే ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌ని అప్పుడే ఫిక్స్ చేసుకుంది. డేట్ కూడా చెప్పేస్తున్నారు.

(ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ)

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‪‌బీర్ కపూర్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించిన సినిమా 'యానిమల్'. తండ్రి-కొడుకుల మధ్య బాండింగ్ అనే పాయింట్ ఆధారంగా ఈ మూవీ తీశారు. ఇందులో రణ్‌బీర్, రష్మిక, అనిల్ కపూర్ తదితరులు తమ తమ యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. అయితే సెకండాఫ్‌లో ల్యాగ్ అయ్యేసరికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

ఇకపోతే థియేటర్లలో సినిమా రిలీజ్ కావడానికి ముందే 'యానిమల్'.. ఓటీటీ పార్ట్‌నర్‌ని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. బిగ్‌స్క్రీన్‌పై 6-8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డేన 'యానిమల్' మూవీ ఓటీటీలోకి రావొచ్చనిపిస్తోంది. 

(ఇదీ చదవండి: Animal Review: ‘యానిమల్‌’మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement