Ante Sundaraniki: Nazriya Nazim New Look Release Date Announced - Sakshi
Sakshi News home page

Nazriya Nazim: 'అంటే సుందరానికి'... నజ్రియా లుక్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Wed, Mar 16 2022 3:38 PM | Last Updated on Wed, Mar 16 2022 3:58 PM

Ante Sundaraniki: Nazriya Nazim New Look Release Date Announced - Sakshi

నాచురల్‌ స్టార్‌ నాని వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె లుక్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రంలో నజ్రియా లీలా థామస్‌గా నటించనుంది. తాజగా ఈమె లుక్‌ను రివీల్‌ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. మార్చి 17న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి నజ్రియా లుక్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. మరి నాని, నజ్రియా కాంబినేషన్‌ ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement