ఈసారి ఆగస్టు 15, శ్రావణ శుక్రవారం లాంటివి కలిసి రావడంతో లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇందుకు తగ్గట్లే థియేటర్లలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, ఆయ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటిపై బజ్ బాగానే ఉంది. కానీ ఓటీటీల్లో కూడా ఈ వారాంతంలో దాదాపు 18 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: పేపర్ టీ కప్ కాంట్రవర్సీలో 'తంగలాన్' డైరెక్టర్)
ఓటీటీల్లో ఈ వీకెండ్ స్ట్రీమింగ్ అయ్యే సినిమాల విషయానికొస్తే.. చాలావరకు ఇంగ్లీష్ హిందీ సినిమాలే కనిపిస్తున్నాయి. ఎవోల్, ఓ మంచి ఘోస్ట్ లాంటి తెలుగు మూవీస్ ఉన్నాయి. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ అందరూ కలిసి నటించిన 'మనో రథంగల్' అనే ఆంథాలజీ సిరీస్ ఆసక్తి కలిగిస్తోంది. దిగువన లిస్టులో ఉన్న సినిమాలన్నీ గురువారం రిలీజ్ కాబోతున్నాయి. శుక్రవారం, శనివారం వచ్చేవాటికి ఆయా తేదీలు ఉన్నాయి.
ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్
నెట్‌ఫ్లిక్స్
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 - ఇంగ్లీష్ సిరీస్
కెంగన్ అసుర సీజన్ 2 - జపనీస్ సిరీస్
ద యూనియన్ - ఇంగ్లీష్ మూవీ (ఆగస్టు 16)
లవ్ నెక్స్ట్ డోర్ - కొరియన్ సిరీస్ (ఆగస్టు 17)
ఆహా
ఓ మంచి ఘోస్ట్ - తెలుగు మూవీ
వేర మారి ఆఫీస్ 2 - తమిళ వెబ్ సిరీస్
ఎవోల్ - తెలుగు సినిమా (ఆగస్టు 16)
కొంజమ్ పెసినాల్ ఎన్న - తమిళ మూవీ (ఆగస్టు 16)
అమెజాన్ ప్రైమ్
జాక్ పాట్ - ఇంగ్లీష్ సినిమా
ఫెర్‌ఫెక్ట్ వెర్‌పాస్ట్ - జర్మన్ సిరీస్
వాస్కోడి గామా - తమిళ మూవీ (ఆగస్టు 16)
యే మేరీ ఫ్యామిలీ సీజన్ 4 - హిందీ సిరీస్ (ఆగస్టు 16)
హాట్‌స్టార్
మై ఫర్‌ఫెక్ట్ హస్బెండ్- ఆగస్టు 16
జియో సినిమా
బెల్ ఎయిర్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (ఆగస్టు 16)
జీ5
మనో రథంగల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్
కంటాయే కంటాయే -హిందీ సినిమా
సోనీ లివ్
చమక్: ది కంక్లూజన్- హిందీ మూవీ (ఆగస్టు 16)
బుక్ మై షో
డిస్పకబుల్ మీ 4 - ఇంగ్లీష్ సినిమా (ఆగస్టు 16)
(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ)
Comments
Please login to add a commentAdd a comment