10 Years Of Gabbar Singh: Bandla Ganesh Expensive Gift To Harish Shankar, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Bandla Ganesh - Harish Shankar: హరీష్‌ శంకర్‌కు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన బండ్ల గణేష్‌ 

Published Thu, May 12 2022 12:51 PM | Last Updated on Thu, May 12 2022 2:44 PM

Bandla Ganesh Gifts Expensive Watch To Harish Shankar - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 'గబ్బర్‌ సింగ్‌' ఒకటి. ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌కు నిర్మాత బండ్ల గణేష్‌ ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు హరీష్‌ శంకర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. మీరు లేకపోతే ఈ సినిమా అంత వేగంగా పూర్తయ్యేది కాదంటూ ట్వీట్‌ చేశారు.

కాగా హిందీలో సూపర్‌ హిట్‌గా నిలిచిన దబాంగ్‌ రీమేక్‌ చిత్రమే గబ్బర్‌ సింగ్‌. 2012లో విడుదలైన ఈ సినిమాలో పవన్‌ సరసన శృతి హాసన్‌ నటించింది. ఈ సినిమా విడుదలై నిన్నటికి పదేళ్లు అయిన సందర్భంగా హరీష్‌ శంకర్‌కు సుమారు రూ. 5లక్షలు విలువచేసే వాచ్‌ను బండ్ల కానుకగా ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement