Lobo Sensational Comments on Big Boss Video Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: వీడియోతో దొరికిపోయిన లోబో..నెటిజన్ల ట్రోల్స్‌

Published Mon, Sep 6 2021 1:54 PM | Last Updated on Wed, Sep 8 2021 11:52 PM

Bigg Boss 5 Telugu: Lobo Sensational Comments On Bigg Boss Show - Sakshi

Lobo Controversial Comments On Bigg Boss Reality Show:  టన్నుల కొద్దీ కిక్కు అందించేందుకు మొత్తం 19 మంది కంటెస్టెంట్లు రెడీగా ఉన్నారు. వీరిలో ఆరో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంటర్‌ అయిన లోబోకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

బిగ్‌బాస్‌ షో చూస్తుంటారా? మీ అభిప్రాయం ఏంటి అని గతంలో ఓ యాంకర్‌ ప్రశ్నించగా..'బిగ్‌బాస్‌ షోకు ఓ దండం. అది నా టేస్ట్‌ కాదు. షోలో చాన్స్‌ రావకపోడమే మంచిది. నాకు ఆ షో నచ్చదు' అంటూ లోబో చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చాన్స్‌ రానంత వరకు బిగ్‌బాస్‌ షోను తిట్టడం, ఆ తర్వాత ఇలా ప్లేటు మార్చడంతో లోబోపై నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇక కట్టుబొట్టు, మాట తీరుకు తోడు హైదరాబాదీ యాసలో యాంకరింగ్‌ చేస్తూ జనాలను అలరించే లోబో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంత మేర అలరిస్తాడన్నది చూడాల్సి ఉంది. 

చదవండి : బిస్‌బాస్‌-5 : ఇదిగో 19 మంది కంటెస్టెంట్స్‌
Bigg Boss: బాస్‌లకే బాస్‌ అసలైన బిగ్‌బాస్‌ ఇతనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement