Anchor Ravi Gives Clarity On Bigg Boss Priyanka Singh Marriage, Deets Inside - Sakshi
Sakshi News home page

Priyanka Singh: బిగ్‌బాస్‌ పింకీ పెళ్లి? యాంకర్‌ రవి ఏమన్నాడంటే?

Published Sat, Aug 27 2022 3:26 PM | Last Updated on Sat, Aug 27 2022 4:17 PM

Anchor Ravi Gives Clarity On Priyanka Singh Marriage - Sakshi

బిగ్‌బాస్‌ బ్యూటీ, ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక సింగ్‌ పెళ్లి చేసుకోనుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఓ హల్దీ ఫంక్షన్‌లో ఎల్లో కలర్‌ సారీలో అదిరిపోయింది పింకీ. పెళ్లికూతురులా ముస్తాబైన ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు త్వరలోనే ప్రియాంక పెళ్లి చేసుకోబోతుందేమోనని అనుకున్నారు. తాజాగా దీనిపై యాంకర్‌ రవి స్పందించాడు.

ఓ ఫన్‌ వీడియోను షేర్‌ చేస్తూ.. 'నా చెల్లి పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే మధ్యలో ఒక పన్ను ఊడిపోయింది. ముందు దాన్ని సెట్‌ చేయాలి. ప్రియాంక నా బంగారం..' అని రాసుకొచ్చాడు. యాంకర్‌ రవి మాటలను బట్టి చూస్తుంటే ప్రియాంక ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేట్లు లేదని తెలుస్తోంది. ఇకపోతే బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ప్రియాంక, రవి ఇద్దరూ పార్టిసిపేట్‌ చేశారు. హౌస్‌లో ఉన్నప్పుడే వీరు బాగా కలిసిపోయారు. షో అయిపోయాక కూడా వారు తమ మధ్య ఉన్న అన్నాచెల్లెలి బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

చదవండి: నటికి చేదు అనుభవం, అమెరికా ఎయిర్‌లైన్‌పై బాలీవుడ్‌ బ్యూటీ ఫైర్‌!
ఓటీటీలో రామారావు ఆన్‌ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement