Bigg Boss 5 Siri Hanmanth Tests Covid 19 Positive, Details Inside - Sakshi
Sakshi News home page

Siri Hanmanth: బిగ్‌బాస్‌ బ్యూటీ సిరికి కరోనా పాజిటివ్‌

Published Mon, Jan 17 2022 9:24 PM | Last Updated on Tue, Jan 18 2022 8:08 AM

Bigg Boss Fame Siri Hanmanth Tested Positive For Covid 19 - Sakshi

Bigg Boss Fame Siri Hanmanth Tested Positive For Covid 19‍: దేశంలో కరోనా కలకలం సృష్టిస్తున్న వేళ ఇండస్ట్రీలోనూ కోవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.తాజాగా బిగ్‌బాస్‌ బ్యూటీ, టాప్‌-5 కంటెస్టెంట్‌ సిరి హన్మంతుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సిరి తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది.

స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. కాగా బిగ్‌బాస్‌ సీజన్‌-5 ముగిసినా సిరిపై ఇంకా ట్రోలింగ్‌ ఆగడం లేదు. ఇటీవలె షణ్నూ-దీప్తి సునయనల బ్రేకప్‌కి సైతం పలువురు సిరిని టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ అంశంపై స్పందించిన సిరి వాళ్ల బ్రేకప్‌కు తాను కారణం కాదంటూ చెప్పుకొచ్చింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement