హ్యాకింగ్​ బారిన పడిన సెలబ్రిటీలు వీళ్లే.. | Celebrities List Who Have Been Affected By Hacking | Sakshi
Sakshi News home page

Hacked Celebrities: హ్యాకింగ్​ బారిన పడిన సెలబ్రిటీలు వీళ్లే..

Published Thu, Feb 3 2022 1:11 PM | Last Updated on Thu, Feb 3 2022 2:03 PM

Celebrities List Who Have Been Affected By Hacking - Sakshi

Celebrities List Who Have Been Affected By Hacking: సోషల్​ మీడియాలో సెలబ్రిటీలు చాలా యాక్టివ్​గా ఉంటారు. తమకు సంబంధించిన విషయాలు, మెమోరెబుల్​ సంఘటనలను ట్విటర్​, ఇన్​స్టాగ్రామ్​ వంటి సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ టచ్​లో ఉంటారు. ఈ సోషల్ మీడియా అకౌంట్స్​ ద్వారా అభిమానులకు దగ్గరవుతుంటారు. కామెంట్స్​ రూపంతో సెలబ్రిటీలతో వారి ఫ్యాన్స్​ కూడా ఇంటరాక్ట్​ అవుతుంటారు. అయితే తారలకు, అభిమానులకు అనుసంధానంగా ఉన్న ఈ సామాజిక మాధ్యామాలకు హ్యాకర్ల బెడద తక్కువేమి కాదు.

ఇప్పటివరకు అనేకమంది ప్రముఖ సినీ సెలబ్రిటీల సోషల్​ మీడియా అకౌంట్స్​ను హ్యాక్​ చేశారు కొందరు ఆకతాయిలు. హ్యాక్​ చేసి తమకు నచ్చినట్లుగా అసభ్యకర పోస్టులు, వీడియోలు, కామెంట్స్​ పెడుతూ తారలను ఇబ్బందులకు గురి చేస్తారు. ఇలా సోషల్​ మీడియా ఖాతాలు హ్యాక్​కు గురై ఇబ్బందులపాలైన సెలబ్రిటీలు వీళ్లే.

అమితాబ్ బచ్చన్​

పవన్​ కల్యాణ్​

పూజా హెగ్డె


టబు
 


వరలక్ష్మీ శరత్​ కుమార్ ​

​అమృత అయ్యర్​

అవికా గోర్​ 


ఈషా రెబ్బా


మేఘా ఆకాష్ 


​అమీ జాక్సన్


అమృతా రావు


ఇషా డియోల్


యాంకర్​ గాయత్రి భార్గవి


విద్యుల్లేఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement