సెలబ్రిటీల పెళ్లి వేడుక.. అదిరిపోయే డిజైన్స్‌ | Celebrity Brides Who Did Not Wear Red At Their Wedding | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీల పెళ్లిదుస్తులు..వీరు కొంచెం స్పెషల్‌

Published Tue, Feb 2 2021 11:57 AM | Last Updated on Tue, Feb 2 2021 3:12 PM

Celebrity Brides Who Did Not Wear Red At Their Wedding! - Sakshi

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. ఆరోజు మరింత అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారికి సంబంధించి ప్రతీ అంశాన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. వారి వివాహ వేడుకకు  ఎలాంటి దుస్తులు,  ఆభరణలు ధరిస్తారు అని తెలుసుకోవాలని ఫ్యాన్స్‌ ఆరాటపడుతుంటారు. దీంతో వేడుకకు కొన్ని నెలల ముందు నుంచే తారలు ప్రముఖ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు.

అనుష్క- విరాట్‌ కోహ్లీ

అయితే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పెళ్లి దుస్తుల్లో సంప్రదాయక ఎరుపురంగు ఉండేలా చూసుకుంటారు. కానీ ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్ ఖాన్, కాజోల్ వంటి కొందరు సెలబ్రిటీలు మాత్రం వారి పెళ్లికి కొంచెం ట్రెండు మార్చి డిఫరెంట్‌ కలర్స్‌ని  ఎంచుకున్నారు. వారి అభిరుచికి తగ్గట్లు వాటిని డిజైన్‌ చేయించుకున్నారు. అయితే  ఈ మధ్య కాలంలో హాఫ్‌ వైట్‌ అండ్‌ పింక్‌ కూడా సెలబ్రిటీలకు ఫేవరెట్‌ కలర్‌గా మారింది. అనుష్క శర్మ, మిహీకా, నటాషా సహా పలువురు ప్రముఖులు ఈ తరహా కలర్స్‌ లెహంగాల్లో యువరాణుల్లా కనిపించారు. 

అబిషేక్‌- ఐశ్వర్యారాయ్‌

సోహా అలీఖాన్‌- కునాల్‌


కరీనా కపూర్‌- సైఫ్‌ అలీఖాన్‌

అమృతా పూరి- ఇమ్రూన్‌ సేతి


నేహా దూపియా-అంగడ్‌ బేడీ

గజిని ఫేం ఆసిన్‌- రాహుల్‌ శర్మ

వరుణ్‌ ధావన్‌- నటాషా


రానా -మిహీకా


కాజోల్‌- అజయ్‌ దేవగణ్‌

సంజయ్‌ కపూర్‌- కరీష్మా కపూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement