ఓ ఆత్మ ప్రతీకారం | Chandika movie trailer launch | Sakshi
Sakshi News home page

ఓ ఆత్మ ప్రతీకారం

Published Sun, Nov 5 2023 12:55 AM | Last Updated on Sun, Nov 5 2023 12:55 AM

Chandika movie trailer launch - Sakshi

నిషా, శ్రీ హర్ష

వీర్, శ్రీ హర్ష, నిషా, ఖుషి ముఖ్య తారలుగా తోట కృష్ణ దర్శకత్వంలో కేవీ పాపారావు నిర్మించిన ‘చండిక’ ఈ నెలలోనే రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఓ ఆత్మ ప్రతీకారం తీర్చుకునే విధానాన్ని కొత్తగా చూపించాం.

ఈ చిత్రంలో నిర్మాత గురురాజ్‌ ఓ కీలక పాత్ర చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు నేనే కథ రాశాను’’ అన్నారు చిత్రనిర్మాత కేవీ పాపారావు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్‌ విన్, కెమెరా: నగేశ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement