Chiranjeevi Bhola Shankar Vintage Mass Look Released On May Day - Sakshi
Sakshi News home page

Bholaa Shankar: ట్యాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి.. అదిరిపోయిన 'భోళా శంకర్‌' పోస్టర్‌

Published Mon, May 1 2023 12:04 PM | Last Updated on Mon, May 1 2023 12:47 PM

Chiranjeevi Bholaa Shankar Vintage Mass Look Released On May Day - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా భోళాశంకర్‌. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన వేదాళం సినిమాకి రీమేక్‌ ఇది. ఈ సినిమాలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు.

మేడే సందర్భంగా.. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అంటూ భోళాశంకర్‌ నుంచి స్పెషల్‌ పోస్టర్లను వదిలారు. ఇందులో కార్మికుడి కాస్టూమ్‌లో టాక్సీ దగ్గర స్టిల్స్‌ అదిరిపోయాయి. 

చదవండి: ఇలియానా పాటకు అదిరిపోయిన స్టెప్పులేసిన అదితి శంకర్‌

యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, కీర్తి సురేష్‌ చెల్లెలిగా నటిస్తుంది. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమన్‌ ఈ  సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement