Comedian Ali Daughter Fathima Haldi Function Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Ali Daughter Haldi Function: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్‌, ఫొటోలు వైరల్‌

Published Thu, Nov 24 2022 12:51 PM | Last Updated on Thu, Nov 24 2022 3:43 PM

Comedian Ali Daughter Fatima Haldi Function Photos Goes Viral - Sakshi

కమెడియన్‌ అలీ ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ప్రస్తుతం కుమార్తె పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు అలీ దంపతులు. ఈ క్రమంలో ఫాతిమా హల్దీ వేడుకను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

కూతురు హల్దీ వేడుకు సంబంధించిన వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్‌ చానల్లో షేర్‌ చేసింది. అతి కొద్ది మంది బంధువులు సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో ఆలీ దంపతులు డాన్స్‌ చేస్తూ సందడి చేశారు. కాగా రిసెంట్‌గా ఫాతిమా నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement