Vikram Bhatt's Daughter Krishna To Tie The Knot With Vedant Sarda - Sakshi
Sakshi News home page

Vikram Bhatt Daughter: ప్రియుడితో నిర్మాత కూతురి పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!

Published Fri, Jun 9 2023 4:22 PM | Last Updated on Fri, Jun 9 2023 4:38 PM

Vikram Bhatt Daughter Krishna To Tie The Knot With Vedant Sarda  - Sakshi

ప్రముఖ చిత్రనిర్మాత విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ పెళ్లి పీటలెక్కనుంది. తన ప్రియుడు వేదాంత్ సర్దాను ఈ నెలలోనే వివాహాం చేసుకోనుంది. ఈ ప్రేమజంట పెళ్లి జూన్ 11న ముంబైలో పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని విక్రమ్ భట్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. తన కుమార్తె కృష్ణ భట్‌కు.. గతేడాది డిసెంబర్‌లో వేదాంత్ సర్దాతో నిశ్చితార్థం అయినట్లు తెలిపారు.

(ఇది చదవండి: పంచ్‌ ప్రసాద్‌కు ఆపరేషన్‌.. అండగా ఉంటామన్న ఏపీ సీఎంవో)

కాగా కృష్ణ భట్‌ నిర్మాతగా '1920 - హారర్స్ ఆఫ్ ది హార్ట్' అనే సినిమాతో ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ భట్, ఆనంద్ పండిట్ సమర్పణలో రాజ్ కిషోర్ ఖవారెతో కలిసి విక్రమ్ భట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 23న థియేటర్లలోకి రానుంది.

(ఇది చదవండి: స్నేహం పేరుతో నమ్మించి.. బాలికపై అత్యాచారం.. సింగర్‌ అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement