కమెడియన్‌ అలీ లగ్జరీ ఇంటిని చూశారా? | Comedian Ali Home Tour Video Is Out | Sakshi

Ali Home Tour: కమెడియన్‌ అలీ 'హోమ్‌ టూర్‌' చూశారా?

Sep 24 2021 9:09 PM | Updated on Sep 24 2021 9:26 PM

Comedian Ali Home Tour Video Is Out - Sakshi

Comedian Ali Home Tour Video Is Out: కమెడియన్‌ అలీ లగ్జరీ ఇల్లు ఎలా ఉందో చూశారా?

Comedian Ali Home Tour Video Is Out: ఇప్పుడంతా యూట్యూబ్‌ ట్రెండ్‌. ఇప్పటివరకు సోషల్‌ మీడియా ఫాలో అవ్వని సెలబ్రిటీలు సైతం ఈ మధ్యకాలంలో డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. దీనికి తోడు యూట్యూబ్‌ చానల్స్‌తో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను పరిచయం చేస్తున్నారు. సాధారణంగానే సెలబ్రిటీల పర్సనల్‌ లైఫ్‌ తెలుసు​కోవాలన్న ఆతృత ఎక్కువగా ఉంటుంది. అలాంటిది వాళ్లే తమ సొంత యూట్యూబ్‌ ఛానల్స్‌ ద్వారా వారి పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన సీక్రెట్స్‌ షేర్‌ చేసుకుంటే ఫ్యాన్స్‌కు అంతకు మించిన ఆనందం ఏముంటుంది. 

చదవండి : స్టార్‌ కిడ్స్‌ ముఖాలు రెండోసారి చూడగలమా : నటి

ఇక ఇటీవలి కాలంలో యూట్యూబ్‌లో ఎక్కువగా ట్రెండ్‌ అవుతున్న వీడియోల్లో 'హోమ్‌ టూర్‌' టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఈ మధ్యే యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్‌ అలీ భార్య జుబేదా తాజాగా తన ఇంటికి సంబంధించి 'హోమ్‌ టూర్‌' వీడియోను రిలీజ్‌ చేసింది.

ఇందులో అలీకి వచ్చిన అవార్డులు, రివార్డుల గురించి స్వయంగా అలీ చెప్పడం హైలెట్‌గా నిలిస్తే.. వాళ్ల ఇంట్లో ఉన్న ఓ ఫోటో సీక్రెట్‌ను జుబేదా రివీల్‌ చేసేసింది. అంతేకాకుండా తమ పక్కింట్లోనే బ్రహ్మానందం ఉంటారని, తమ అబ్బాయి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన షాక్‌ అయ్యారని వివరించింది. ఇక హాలు, డైనింగ్‌ ఏరియా, నమాజ్‌ ఏరియా, స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌ వంటి సకల సౌకర్యాలతో ఉన్న అలీ ఇల్లు ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. 

చదవండి : గ్రాండ్‌గా సుకుమార్‌ భార్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement