Comedian Ali & Zubeda, Invites Chiranjeevi For His Daughter's Marriage
Sakshi News home page

Comedian Ali : చిరంజీవిని తమ కుమార్తె పెళ్లికి ఆహ్వానించిన అలీ దంపతులు

Published Thu, Nov 10 2022 4:50 PM | Last Updated on Thu, Nov 10 2022 5:36 PM

Comedian Ali, Zubeda Invites Chiranjeevi For His Daughter Fatima Marriage - Sakshi

ప్రముఖ నటుడు అలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఈ క్రమంలో కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచే పనిలో నిమగ్నమయ్యారు అలీ దంపతులు.

అందులో భాగంగా గురువారం నాడు మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. తమ ఇంట జరిగేబోయే వివాహానికి హాజరు కావాల్సిందిగా చిరును కోరారు. ఈ సందర్భంగా అలీ దంపతులు చిరుతో కలిసి దిగిన ఫొటోను జుబేదా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.

చదవండి: రేవంత్‌కు శ్రీహాన్‌ వెన్నుపోటు? ఇప్పటికైనా తెలుసుకుంటాడా?
హెబ్బా పటేల్‌తో ఫొటోలు దిగిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement