'ది డీల్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. 18న మూవీ రిలీజ్ | The Deal Movie Telugu Pre Release Event | Sakshi
Sakshi News home page

'ది డీల్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. 18న మూవీ రిలీజ్

Oct 15 2024 2:36 PM | Updated on Oct 15 2024 2:51 PM

The Deal Movie Telugu Pre Release Event

'ఈశ్వర్' సినిమాతో నటుడిగా పరిచయమైన హను కోట్ల.. ఇప్పుడు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'ది డీల్'. పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. చందన, ధరణి ప్రియ హీరోయిన్లు. అక్టోబర్ 18న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

(ఇదీ చదవండి: బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి)

'ది డీల్' సినిమాతో దర్శకుడిగా, హీరోగా మీ ముందుకు వస్తున్నాను. మంచి థ్రిల్లర్ మూవీ ఇది. పార్ట్ 2 కూడా ఉంటుంది. ఈ మూవీని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నానని హను కోట్ల చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement