
వెలుగు జిలుగుల దీపావళిని కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో, స్నేహితులతో సెలబ్రేట్ చేసుకున్నారు సినీతారలు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన సెలబ్రిటీలు వారి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఫ్యాన్స్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళిని తారలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరూ చూసేయండి..
Comments
Please login to add a commentAdd a comment